Tuesday, 12 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

నాయుడుపేట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషోర్ యాదవ్ నూతన గృహ ప్రవేశ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కిలీవేటి సంజీవయ్య

నాయుడుపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓటూరు కిషోర్ యాదవ్, నాయుడుపేట మాజీ ఏఎంసి చైర్మన్ ఓటూరు రాధా కిషోర్ యాదవ్ గార్ల నూతన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య గారు కిలివేటి సంజీవయ్య గారి వెంట టీఎంఆర్ గ్రూప్ అధినేత తంబిరెడ్డి మోహన్ రెడ్డి గారు, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓజిలి మండల అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెట్టి వేణు యాదవ్ గారు , చిలకా యుగంధర్ గారు తదితరులు ఉన్నారు…….

ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లాకె గర్వకారణం – బొమ్మాలి కాగేశ్వరరావు రెండు గోల్డ్ మెడల్స్ విజయం

శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట:స్థానిక గవర్నమెంట్ హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన స్పోర్ట్స్ పోటీల్లో బొమ్మాలి కాగేశ్వరరావు అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గొప్ప విజయాన్ని సాధించారు. 45-55 సంవత్సరాల వయోపరిమితిలో బ్యాంక్ బెండ్ మరియు హ్యాండ్ బ్యాలెన్స్ విభాగాల్లో ఆయన రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.బొమ్మాలి కాగేశ్వరరావు సాధారణ కుటుంబంలో పుట్టి, భారత ఆర్మీలో సేవలందిస్తూ అనేక దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం నరసన్నపేటలో కులమతాలకు అతీతంగా, పేద–ధనిక భేదం లేకుండా, విద్యార్థులకు మరియు యువతకు ఉచితంగా ఫిట్‌నెస్ శిక్షణ అందిస్తున్నారు.ప్రత్యేకంగా పంజాబ్‌కు చెందిన ఘట్కా అనే సంప్రదాయ ఆటకు ఆయన డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 18 సంవత్సరాల పైబడిన విద్యార్థులకు ఎలాంటి పారితోషికం లేకుండా ఉచితంగా శిక్షణ ఇచ్చి వారి జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చే మహనీయునిగా ఆయన నిలుస్తున్నారు.ఈ సేవా కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి సురపు సురేష్ కూడా కాగేశ్వరరావుకు తోడుగా సేవలందిస్తున్నారు. ఈ ఇద్దరి సేవలు శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నాయి.ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలను సన్మానించేందుకు నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త బగ్గు అర్చన, పలువురు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.

హైదరాబాద్

శేరిలింగంపల్లి

జాతీయ రెజ్లింగ్ పోటీలో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన బాల నటుడు (పుష్ప రాజ్ )దృవన్ సత్య వర్మ ను సన్మానించిన శేరిలింగంపల్లి గౌరవ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారు చత్తిస్ ఘడ్ లో నిర్వహించిన అండర్ 11 పోటీల్లో రాణించి రెండు బంగారు పథకాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ మరియు రాజమోహన్ రావు రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్

శేరిలింగంపల్లి

జాతీయ రెజ్లింగ్ పోటీలో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన బాల నటుడు (పుష్ప రాజ్ )దృవన్ సత్య వర్మ ను సన్మానించిన శేరిలింగంపల్లి గౌరవ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారు చత్తిస్ ఘడ్ లో నిర్వహించిన అండర్ 11 పోటీల్లో రాణించి రెండు బంగారు పథకాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ మరియు రాజమోహన్ రావు రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి

గోపాలమిత్రకు ఆర్థిక సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( TSLDA)లో పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, బొందుగుల గ్రామానికి చెందిన అమరాజు.పరుషరాములు (గోపాలమిత్ర) వయస్సు 50 సంవత్సరాలు.జూలై 28 సోమవారం రోజున అనారోగ్యంతో చనిపోయాడు.యాదాద్రి భువనగిరి జిల్లాలో పని చేస్తున్న 63 మంది గోపాల మిత్రులు,5 గురు మైత్రిలు అందరు కలిసి తన కుటుంబానికి 68,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వంగూరి గోవింద్,జిల్లా అధ్యక్షులు.పులెపాక రాములు,ఉప అధ్యక్షులు కంకల మల్లేశం, జిల్లా సలహాదారు బర్మా.రాంచందర్ ,ప్రధాన కార్యదర్శి రేగు బాలరాజు, రాష్ట్ర ఉప అధ్యక్షులు సట్టు బాలకిషన్, కమిటీ మెంబర్ శికిలం.కుమారస్వామి,గోపాల మిత్రులు సుధాకర్, మైత్రి మెరుగు స్వామి, ముత్తయ్య,కొమురయ్య, శ్రీకాంత్, వేణు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

ప్రమాద స్థలని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ప్రమాద స్థలని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు రేపటి నుండి ఎలాంటి షాప్ లొ మరియు లేబర్ లేకుండా చూడాలి అని భువనగిరి CI గారికి ఆదేశాలు జారీ చేసారు మరియు ప్రమాద హెచ్చరిక బోర్డు లొ ఏర్పాటు చెయ్యాలి అని తెలిపారు

హైదరాబాద్

శేరిలింగంపల్లి

జాతీయ రెజ్లింగ్ పోటీలో హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన బాల నటుడు (పుష్ప రాజ్ )దృవన్ సత్య వర్మ ను సన్మానించిన శేరిలింగంపల్లి గౌరవ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ గారు చత్తిస్ ఘడ్ లో నిర్వహించిన అండర్ 11 పోటీల్లో రాణించి రెండు బంగారు పథకాలను అందుకున్నారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ మరియు రాజమోహన్ రావు రమేష్ యాదవ్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంగారెడ్డి

నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా తేదీ : ఆగస్ట్ 03 గుంతలమాయం గా మారిన నారాయణఖేడ్ బైపాస్ రోడ్డు…

నారాయణఖేడ్ లోని మంగళపేట్ హనుమాన్ మందిరం నుండి రాయపల్లి మెయిన్ రోడ్డు ను అటాచ్ చేసి వేసిన బైపాస్ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా గుంతలమాయం గా మారింది… ఆ రోడ్డుగుండ వాహనాల పైన వెళ్ళే ప్రజలు తమ వాహనాలు గుంతల కారణంగా పాడవుతున్నాయి అని గుంతల్లో నిండిన నీటి ద్వారా రోడ్డు పైన వాకింగ్ చేసే వారిపై ఇతర వాహనాలు ప్రక్కనుండి వెళ్లినప్పుడు గుంతలో నిండి ఉన్న నీరు, బురద పాదచారులు పైన పడటంతో వాకింగ్ చేయుటకు ఇబ్బంది గా ఉన్నట్లు తెలిపారు… స్థానిక MLA గారు చొరవచూపి రోడ్డు కి మరమ్మతులు చేయించాలి అని డిమాండ్ చేశారు….

యాదాద్రి భువనగిరి

ఉప్పలమ్మ తోట్టేలో కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి *ఉప్పలమ్మ తోట్టేలో కార్యక్రమం* ఈ రోజు భువనగిరి పట్టణo లోని స్థానిక RB నగర్ లొ ఉప్పలమ్మ తోట్టేలా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ పీసీసీ డెలిగేట్ తాంగ్గెళ్లపల్లి రవి కుమార్ గారు ముఖ్య అతిగా పాల్గున్నారు ఈ సందర్బంగా వారు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడు తు అమ్మ వారి ఆశీస్సులు భువనగిరి ప్రజలు పై ఉండాలి అని మొక్కలు మొక్కుకున్నారు కార్యక్రమం ఎండీ అజీమ్ తదితరులు పాల్గున్నారు….

E-పేపర్

ఉద్యోగుల సమస్యలపై ఆగస్టు 5వ తేదీన *రండి “టి” త్రాగుతూ మాట్లాడుకుందాం*

ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల ఆగస్టు 5వ తేదీన నంద్యాల జిల్లాలో “రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం” అని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యకులు నాగేంద్రప్ప తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్య నారాయణ గారు ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగులకు రావలసిన ఆర్ధిక బకాయిలపై ఉద్యోగులతో “టీ” త్రాగుతూ చర్చించడం జరుగుతుందన్నారు. మూడు నెలల కాలంలో వారానికి ఒక సమస్యను లేవనెత్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు రావలసిన బకాయిలు సుమారు 35 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు మరియు దాదాపుగా 27 రకాల సమస్యలను ‘రండి టీ త్రాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమం ద్వారా రాబోయే మూడు నెలల పాటు జిల్లాలోనీ అన్ని తాలూకా లలో వివిధ శాఖల పరిధిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో అనే విషయం పై ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా, తాలూకా కార్యవర్గ సభ్యులకు సూచించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యలపై ఈ చర్చా వేదికల్లో చర్చించి రాష్ట్ర సంఘం ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్ ని సభ్యులు సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ తాలూకా వ్యవసాయ శాఖ ఏ డి ఏ విజయశేఖర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప, జిల్లా కార్యదర్శి శ్రీ తిరుపాలయ్య, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, సహా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షులు సునీల్ కుమార్, ఫక్రుద్దీన్, విజయలక్ష్మి, సిటీ అధ్యక్షులు సత్యం, సహా అధ్యక్షులు వెంకట శివన్న కోశాధికారి వెంకట చక్రదర్, ఉపాధ్యక్షులు యేసురత్నం జిల్లా లోని ఆత్మకూరు అధ్యక్షులు మస్తానయ్య, కోశాధికారి వెంకట రమణయ్య, నందికొట్కూరు తాలూకా అధ్యక్షులు నర్సరాజు, కార్యదర్శి భువనేశ్వరి, ఉపాధ్యక్షులు మద్దిలేటి, డోన్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్, ఆళ్ల గడ్డ తాలూకా కార్యదర్శి హాజరయ్య, సహా అధ్యక్షులు నాగరాజు, బనగానపల్లి తాలూకా కార్యదర్శి చంద్రశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.