ఏళ్ళ కలల సాకారం ఆనందపురం లో డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం… సమిష్టి కృషితో నూతన భవన నిర్మాణం
విద్యార్థుల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పిస్తాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, అక్టోబర్ 08 :: (పున్నమి ప్రతినిధి) ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆనందపురం డిగ్రీ విద్యార్థుల కల సాకారమైంది. సమష్టి…