పోలీసుల సేవలకు సంఘీభావంగా రక్తదానం మానత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది పోలీసు సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని వేములవాడలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన ఎర్ర రవి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సమాజ…