Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కరీంనగర్

పూల పండుగకు వేములవాడ మురిసింది.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పూల పండుగకు వేములవాడ మురిసింది.

వార్త ముఖ్యాంశాలు

  • ఆటపాటలతో అంభరాన్నంటిన బతుకమ్మ సంబరాలు రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది తెలంగాణ ఆడపడుచుల ఆత్మియతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు వేములవాడలో ఘనంగా జరిగాయి.
  • రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టు మహిళలు చిన్నారులు ఒకచోట చేరి ఆట పాటలతో సందడి చేశారు.
  • పూలతో ప్రకృతికి పూజ పాటలతో సంస్కృతికి ప్రాణం బతుకమ్మతో తెలంగాణ ఆత్మీయతకు ప్రతిరూపం అంటు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆటపాటలతో అంభరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
తెలంగాణ ఆడపడుచుల ఆత్మియతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు వేములవాడలో ఘనంగా జరిగాయి. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టు మహిళలు చిన్నారులు ఒకచోట చేరి ఆట పాటలతో సందడి చేశారు.
పూలతో ప్రకృతికి పూజ పాటలతో సంస్కృతికి ప్రాణం
బతుకమ్మతో తెలంగాణ ఆత్మీయతకు ప్రతిరూపం అంటు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *