పాద పూజ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతున్న ప్రధానోపాధ్యాయులు
*మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడ యందు,24వ తేదీ జరిగే ప్రోగ్రామ్స్ పాదపూజ కార్యక్రమం, గ్రంథాలయం ప్రారంభోత్సవం కోసం వనపర్తి జిల్లా విద్యాధికారి శ్రీ యాదయ్య గారిని ఆహ్వానం పలుకుతున్న ప్రధానోపాధ్యాయులు…