వెంకటాపూర్ లో మహిళ నిరాహార దీక్ష ఆడపిల్ల పుట్టిందని వేధింపులు అదనపు కట్నం కోసం చిత్రహింసలు ఇంటికి తాళాలు
కోరుట్ల / జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో అత్తగారి ఇంటి గేటు ముందు ఓ మహిళ ఆదివారం నిరహార దీక్షకు దిగింది. ఆమె రాకను గమనించిన భర్త…