ఫోన్ మోజు లో .. పిల్లల మాటలకు ముప్పు!
చిన్నారులు గంటల తరబడి మొబైల్, టీవీ స్క్రీన్లకు అతుక్కుపోవడం వారి భాషాభివృద్ధిపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ సమయం పెరగడంతో తల్లిదండ్రులతో సంభాషణలు, ఆటలు తగ్గే ప్రమాదముంది. పిల్లలతో మాట్లాడటం, కథలు…