నిర్మల్లో చెరువులు, నాళాల ఆక్రమణలపై ఆప్ ఆగ్రహం.. కబ్జాలు తొలగించకపోతే భారీ ఆందోళన: సయ్యద్ హైదర్ హెచ్చరిక!
నిర్మల్ జిల్లా అక్టోబర్ 22 (పున్నమి ప్రతినిధి) నిర్మల్, అక్టోబర్ 22: నిర్మల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువులు, కుంటలు, వర్షపు నీటి కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయని, ప్రభుత్వ అధికారులు…