అక్టోబర్ 20 పున్నమి ప్రతినిద్ నిర్మల్ జిల్లా నిర్మల్లో
ఈరోజు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి గారిని మరియు నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కోచాడి శ్రీహరి రావు గారిని మున్సిపల్ వైస్ చైర్మన్ అపాల గణేష్ చక్రవర్తి గారిని మాజీ జెడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారినీ మురళీధర్ రెడ్డి గారిని నాందేదప్పు శ్రీను గారిని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏనుగుల ప్రవీణ్ గారిని ,అప్పల ప్రభాకర్ గారిని కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన డిసిసి ప్రధాన కార్యదర్శి జిల్లా మైనార్టీ అధ్యక్షులు మెమెన్ డిసిసి కార్యదర్శి అల్తాఫ్ అహ్మద్ ఖిజర్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఎం,ఏ మతీన్, మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రానుల్లా,ఐజాజ్ హుస్సేన్ , మరియు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హర్షద్ సలీంఖాన్,ఆర్షద్ క్కురేషి, బదర్ ,యూన్స్స్ ,సజ్జద్, నవీద్ ,తాజ్ , తదితరులు దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది
