జల సంరక్షకుడికి రామోజీ గుర్తింపు
ప్రకాశం జిల్లాకు చెందిన పొదిలి రాజశేఖరరాజు గ్రామీణాభివృద్ధి–వ్యవసాయ విభాగంలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు–2026 అందుకున్నారు. చెక్‌డ్యామ్‌లు, వ్యవసాయ కుంటల నిర్మాణం, భూగర్భజలాల పునరుద్ధరణకు ఆయన కృషి చేశారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ…