మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాధవరం నగర్ కాలనీ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు స్థానిక నాయకులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం, అహింస, శాంతి, సహనం వంటి మహాత్మా గాంధీ చూపిన విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చేసిన సేవలు,…