పోషణ మాస ఉత్సవాల్లో చిన్నారులకు అన్నప్రాసన
తిరుమలాయపాలెం, అక్టోబర్ 3 (న్యూస్): పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా మేకలతండా గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బానోతు లక్ష్మి బద్రు నాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్…