పొన్కల్లో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
పంట చేతికి వచ్చి ధాన్యం విక్రయించుకునే సమయం వచ్చినప్పటికీ పొన్కల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొన్కల్తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు…