కేసీఆర్కు రేవంత్ సవాల్.. అసెంబ్లీకి రా.. లేదంటే రాజీనామా చేయి!
కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్రెడ్డి నకిరేకల్ సభలో ఘాటుగా స్పందించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తమ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని సవాల్ చేశారు. రైతు…