24 గంటల్లోనే మాజీ సర్పంచ్ భర్త హత్య కేసు ఛేదించిన పోలీసులు ఐదుగురు నిందితుల అరెస్ట్.. కారు, బైకు, కత్తి, సెల్ఫోన్లు స్వాధీనం
సూర్యాపేట, మే 25: సూర్యాపేట రూరల్ మండలం ఏర్కారం గ్రామ శివారులో మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు (42) హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్ట్…