బాచుపల్లిలో బిఆర్ఎస్ పార్టీ నేత సాంబశివరెడ్డి ఉదారత: సొంత నిధులతో కాలనీ మెయిన్ గేట్ నిర్మాణ పనులు ప్రారంభం
బాచుపల్లి (మేడ్చల్ జిల్లా): బాచుపల్లి 2BHK కాలనీ నివాసితుల సుదీర్ఘ కల నెరవేరబోతోంది. కాలనీకి ఎంతో అవసరమైన మెయిన్ గేట్ నిర్మాణ పనులను బిఆర్ఎస్ పార్టీ నిజాంపేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి సొంత…