సామాజిక న్యాయంతో కక్కలపల్లి ఎస్ఎంసీ ఏకగ్రీవం
కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రధానోపాధ్యాయుడు, విద్యావేత్త గొర్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ప్రశాంతంగా, ఏకగ్రీవంగా జరిగాయి. సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు.…