రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులైన వైసిపి పార్టీని ప్రజలు ఎవ్వరు నమ్మకూడదని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టణంలోని 22 వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే అనేక కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి అభివృద్ధిని పట్టాలెక్కించినట్లు ఆయన తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నాయకులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

అభివృద్ధి నిరోధకులైన వైసిపి పార్టీని ఆశీర్వదించకండి