Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ లో మండల స్థాయిలో సంక్షేమ సమీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముస్తాబాద్ లో మండల స్థాయిలో సంక్షేమ సమీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి సంక్షేమ సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సమీక్షించారు.
  • ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి సంక్షేమ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ అపర్ణ, ఎంపీడీవో లచ్చాలు, ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, చైస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *