మరిపెడ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు
మరిపెడ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాల్లో ఐదో రోజును అట్ల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…