జిల్లా స్థాయి చెస్ పోటీల్లో తుమ్మపాల చిన్నారి ధీరజ్ నందన్కు ప్రత్యేక బహుమతి
తుమ్మపాల చిన్నారి దాడి ధీరజ్ నందన్ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రత్యేక బహుమతి అందుకుని తన ప్రతిభను చాటుకున్నాడు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి చదరంగం…