హనుమకొండ సబ్రిజిస్ట్రార్ల ఇళ్లలో ఏసీబీ దాడులు – అక్రమాలు బట్టబయలు
హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలు సంచలనం సృష్టించాయి. సబ్ రిజిస్ట్రార్లు ఆనంద్, రాంనర్సింహారావు ఇళ్లలో చేసిన తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డాక్యుమెంట్ రైటర్లతో కలిసి…