పేదల వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు భరోసా
పేదల వైద్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి. మైలవరం నియోజకవర్గంలో తాజాగా 146 మందికి రూ.80.38 లక్షల సీఎంఆర్ఎఫ్. చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు. ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ…