పున్నమి ప్రతినిధి అక్టోబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో ఈరోజు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నంది కిషన్ ఎండి గౌస్ బాయ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇమామ్ మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాదిక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి దడిగెల రామ్ రెడ్డి ఆకారం రాజు కొండే విట్టల్ రెడ్డి జంగ బిక్షపతి రెడ్డి జంగా బుచ్చిరెడ్డి రేపాక రాజమల్లయ్య తుమ్మల నవీన్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ పంచాయతీ పాలకవర్గం రైతులు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్