పున్నమి ప్రతినిధి అక్టోబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో బస్టాండ్ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నంది కిషన్ కు ఎండి గౌస్ బాయ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండీ ఇమామ్ మాజీ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ జంగ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి దడిగెల రామ్ రెడ్డి ఆకారం రాజు కొండే విట్టల్ రెడ్డి జంగం బిక్షపతి రెడ్డి నర్రా అంజిరెడ్డి ఎండి ఫారుక్ జంగబుచ్చిరెడ్డి కస్తూరి బిక్షపతి రెడ్డి మాచర్ల రాజ మల్లయ్య తుమ్మల నవీన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సన్మానం చేయడం జరిగింది

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్