స్వచ్ఛతా హి సేవా–2026లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహణ
భూపాలపల్లి: స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బి. నాగరాజు ప్రజల్లో పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బ్యాంకింగ్…