రాయదుర్గం పట్టణంలో ప్రజాస్వామ్యంపై ఘోరమైన దాడి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌని ప్రతాప్ రెడ్డి విమర్శించారు. రాయదుర్గం పట్టణంలో గతంలో ఉన్న నీటి సమస్యపై పోస్టర్ను రెడీ చేసి విడుదల చేసినందుకుగాను లేపాక్షి అనే అబ్బాయి టిడిపి నేతలు అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక, దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడానికి పోలీసులకు చేతులు రావు గాని నీటి సమస్యపై మాట్లాడితే మాత్రం కేసులు పెట్టడానికి చేతులు ఎలా వచ్చాయి అంటూ ప్రశ్నించారు.

రాయదుర్గంలో ప్రజాస్వామ్యంపై ఘోరమైన దాడి