Thursday, 10 September 2026
  • Home  
  • రాయదుర్గంలో మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు 15నే
- ANANTAPURAMU

రాయదుర్గంలో మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు 15నే

రాయదుర్గం పట్టణంలో వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలను ఈనెల 15న వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు వారు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున జాతర వేడుకల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులను చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.