Thursday, 10 September 2026
  • Home  
  • అంగరంగ వైభవంగా ఆనంద్ జ్యోత్స్న ల వివాహ వేడుక
- తూర్పు గోదావరి

అంగరంగ వైభవంగా ఆనంద్ జ్యోత్స్న ల వివాహ వేడుక

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అంగరంగ వైభవం గా ఆనంద్ జ్యోత్స్న ల పెళ్ళి వేడుక నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నల్లజర్ల , తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం యం వి డి టీ కన్వెన్ షన్ నందు గెడ్డం చిన్నారావు ఏ పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ (సూపర్ డెంట్ ) మంగళగిరి, జ్యోతి ల ప్రధమ కుమారుడు గెడ్డం ఆనంద్ (ఏ జి బి యస్ ) అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తాళ్లపూడి,వివాహం అంగరంగ వైభావంగా జరిగింది . ఈ వివాహం రెవ : డేనియల్ జయ ప్రకాష్ (డి డి ఆఫ్ సి ఇ ) జరిగించారు, ఆనంద్ జ్యోత్స్న (బి ఏ ) ల దంపతులను , అనేకమంది బంధువులు స్నేహితులు తోటి ఉద్యోగస్థులు వచ్చి పెళ్ళి శుభాకాంక్షలు తెలియ చేసారు అలాగే అలాగే అనేకమంది వచ్చి నూతన వదు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఏ పి టూరిజం ఇంజినీర్ గెడ్డం శ్రీను గెడ్డం ప్రశాంతి హైస్కూల్ హెడ్ మాస్టర్ ) గెడ్డం పాపారావు గెడ్డం వెంకటరత్నం గెడ్డం వెంకటరావు గెడ్డం మంగరాజు ముప్పిడి రాజు (హాస్టల్ వార్డెన్ ) కన్నాపురం, కొండేపూడి గోపినాధ్ పాస్టర్ ) మరియు యూత్ పిల్లలు అనేకమంది పాల్గొని నూతన వధు వరులను కొంతసేపు ఆట పట్టించారు ఈ పెళ్ళి లో అనేకమంది సరదాగా ఎంజాయ్ చేసారు. దేవుడు మంచి వాతావరణం ఇచ్చారు అని కృతజ్ఞతలు తెలిపారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి. నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నల్లజర్ల , తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం యం వి డి టీ కన్వెన్ షన్ నందు గెడ్డం చిన్నారావు ఏ పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ (సూపర్ డెంట్ ) మంగళగిరి, జ్యోతి ల ప్రధమ కుమారుడు గెడ్డం ఆనంద్ (ఏ జి బి యస్ ) అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తాళ్లపూడి,వివాహం అంగరంగ వైభావంగా జరిగింది . ఈ వివాహం రెవ : డేనియల్ జయ ప్రకాష్ (డి డి ఆఫ్ సి ఇ ) జరిగించారు, ఆనంద్ జ్యోత్స్న (బి ఏ ) ల దంపతులను , అనేకమంది బంధువులు స్నేహితులు తోటి ఉద్యోగస్థులు వచ్చి పెళ్ళి శుభాకాంక్షలు తెలియ చేసారు అలాగే అలాగే అనేకమంది వచ్చి నూతన వదు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఏ పి టూరిజం ఇంజినీర్ గెడ్డం శ్రీను గెడ్డం ప్రశాంతి హైస్కూల్ హెడ్ మాస్టర్ ) గెడ్డం పాపారావు గెడ్డం వెంకటరత్నం గెడ్డం వెంకటరావు గెడ్డం మంగరాజు ముప్పిడి రాజు (హాస్టల్ వార్డెన్ ) కన్నాపురం, కొండేపూడి గోపినాధ్ పాస్టర్ ) మరియు యూత్ పిల్లలు అనేకమంది పాల్గొని నూతన వధు వరులను కొంతసేపు ఆట పట్టించారు ఈ పెళ్ళి లో అనేకమంది సరదాగా ఎంజాయ్ చేసారు. దేవుడు మంచి వాతావరణం ఇచ్చారు అని కృతజ్ఞతలు తెలిపారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం

అంగరంగ వైభవం గా ఆనంద్ జ్యోత్స్న ల పెళ్ళి వేడుక

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10

నల్లజర్ల , తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం యం వి డి టీ కన్వెన్ షన్ నందు గెడ్డం చిన్నారావు ఏ పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ (సూపర్ డెంట్ ) మంగళగిరి, జ్యోతి ల ప్రధమ కుమారుడు గెడ్డం ఆనంద్ (ఏ జి బి యస్ ) అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తాళ్లపూడి,వివాహం అంగరంగ వైభావంగా జరిగింది . ఈ వివాహం రెవ : డేనియల్ జయ ప్రకాష్ (డి డి ఆఫ్ సి ఇ ) జరిగించారు, ఆనంద్ జ్యోత్స్న (బి ఏ ) ల దంపతులను , అనేకమంది బంధువులు స్నేహితులు తోటి ఉద్యోగస్థులు వచ్చి పెళ్ళి శుభాకాంక్షలు తెలియ చేసారు అలాగే అలాగే అనేకమంది వచ్చి నూతన వదు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఏ పి టూరిజం ఇంజినీర్ గెడ్డం శ్రీను గెడ్డం ప్రశాంతి హైస్కూల్ హెడ్ మాస్టర్ ) గెడ్డం పాపారావు గెడ్డం వెంకటరత్నం గెడ్డం వెంకటరావు గెడ్డం మంగరాజు ముప్పిడి రాజు (హాస్టల్ వార్డెన్ ) కన్నాపురం, కొండేపూడి గోపినాధ్ పాస్టర్ ) మరియు యూత్ పిల్లలు అనేకమంది పాల్గొని నూతన వధు వరులను కొంతసేపు ఆట పట్టించారు ఈ పెళ్ళి లో అనేకమంది సరదాగా ఎంజాయ్ చేసారు. దేవుడు మంచి వాతావరణం ఇచ్చారు అని కృతజ్ఞతలు తెలిపారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.