Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

జన్మదిన శుభాకాంక్షలు మై డియర్ యంగ్ డైనమిక్ మద్దిపాటి కి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జన్మదిన శుభాకాంక్షలు మై డియర్ యంగ్ డైనమిక్ మద్దిపాటి కి

వార్త ముఖ్యాంశాలు

  • జన్మదిన శుభాకాంక్షలు మై డియర్ యంగ్ డైనమిక్ మద్దిపాటి కి తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 13 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, ప్రకాశరావు పాలెం గ్రామ నివాసి మద్దిపాటి వెంకట్రాజు కి పాస్టర్ కొండేపూడి గోపినాధ్ ( సాల్మన్ రాజు ) జన్మదిన శుభాకాంక్షలు ముందుగా…
  • పున్నమి రిపోర్టార్ గోపినాధ్ కొండేపూడి.

జన్మదిన శుభాకాంక్షలు మై డియర్ యంగ్ డైనమిక్ మద్దిపాటి కి

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 13

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, ప్రకాశరావు పాలెం గ్రామ నివాసి మద్దిపాటి వెంకట్రాజు కి పాస్టర్ కొండేపూడి గోపినాధ్ ( సాల్మన్ రాజు ) జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియచేస్తున్నాము , మద్దిపాటి తన బాధ్యతగా తాను పని తాను చేసుకుంటూ ముందుకి సాగుతున్నారు మరింతగా ప్రజలకి మంచి పాలన అందించాలని అనేకమందికి మరింత మంచి చేయాలనీ ప్రతి గుండెలో స్థిర స్థాయిలో ఉండి పోవాలని, అలాగే అనేకమైనా జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కుటుంబం తో ఆనందంగా గడుపుతూ ఆయురారోగ్యాలతో కలకాలం బ్రతకాలని కోరుకుంటూ మీ తమ్ముడు పాస్టర్ k సాల్మన్ రాజు నబిపేట.
పున్నమి రిపోర్టార్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *