వార్త ముఖ్యాంశాలు
- వై సీ పి, గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఆరేటి జయలక్ష్మి పోటీ చేయుచున్నారు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, దేవరపల్లి మండలం యాదవోలు గ్రామ ప్రజలందరి మరియు, దేవుని ఆశీస్సులతో యాదవోలు గ్రామంలో ఆరేటి సూర్యనారాయణ నాయకత్వంలో యాదవోలు…
- అభివృద్ధి దిశగా మరో అడుగు!ముందుకు వేద్దాము.
- పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.
వై సీ పి, గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా ఆరేటి జయలక్ష్మి పోటీ చేయుచున్నారు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, దేవరపల్లి మండలం యాదవోలు గ్రామ ప్రజలందరి మరియు, దేవుని ఆశీస్సులతో యాదవోలు గ్రామంలో ఆరేటి సూర్యనారాయణ నాయకత్వంలో యాదవోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేయుచున్నారు ఆరేటి జయలక్ష్మి
యాదవోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థిని ఆరేటి సూర్యనారాయణ సతీమణి శ్రీమతి, ఆరేటి జయలక్ష్మి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు
యాదవోలు భవిష్యత్తు కోసం… అభివృద్ధి దిశగా మరో అడుగు!ముందుకు వేద్దాము. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.