వార్త ముఖ్యాంశాలు
- టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి సర్పంచ్ గా రమాదేవి పోటీ చేయుచున్నారు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల , పోతవరం గ్రామం ఏలేటి రమాదేవి టీ డీ పి తరుపున ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు.
- కనుక 13 తారీకున జేడీ ఇంటి వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనీ జేడీ, టీడీపీ, జెనసేన , బీజేపీ కార్యకర్తలు అభిమానులు అందరకి పిలుపు నిచ్చారు .
- మరింత అభివృద్ధి లో గ్రామాన్ని నడిపించాలానే ఉద్దేశ్యంతో ముందుకి వచ్చినట్లు తెలిపిన జేడీ.
టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి సర్పంచ్ గా రమాదేవి పోటీ చేయుచున్నారు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల , పోతవరం గ్రామం ఏలేటి రమాదేవి టీ డీ పి తరుపున ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయుచున్నారు. కనుక 13 తారీకున జేడీ ఇంటి వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనీ జేడీ, టీడీపీ, జెనసేన , బీజేపీ కార్యకర్తలు అభిమానులు అందరకి పిలుపు నిచ్చారు . మరింత అభివృద్ధి లో గ్రామాన్ని నడిపించాలానే ఉద్దేశ్యంతో ముందుకి వచ్చినట్లు తెలిపిన జేడీ. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.