వార్త ముఖ్యాంశాలు
- చిల్డ్రన్స్ డే సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన గోపీనాథ్ కుటుంబం తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 14 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నవీపేట గ్రామం బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మీడియా ప్రతినిధి గోపీనాథ్..
- ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కనుక ప్రతి పిల్లవాడిని శ్రామికులుగా కార్మికులుగా కాకుండా స్కూల్లో చేర్పించి వారికి మంచి విద్యను అందించాలి అదేవిధంగా మంచి సాధకములుగా పనిముట్లుగా వారిని దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే మన పని కొన్ని దురాలవాట్లకు చెడు వ్యసనాలకు…
- రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఈ బాలలపై ఆధారపడి ఉందని అలాంటి పిల్లలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనదేనని వారు తెలియజేశారు వారిని మంచి యోధుల్లా తయారు చేసే బాధ్యత మనదేనని వారి ఆ విధంగా తీర్చిదిద్దాలని కొనియాడారు.
చిల్డ్రన్స్ డే సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన గోపీనాథ్ కుటుంబం
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 14
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, నవీపేట గ్రామం బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మీడియా ప్రతినిధి గోపీనాథ్..
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కనుక ప్రతి పిల్లవాడిని శ్రామికులుగా కార్మికులుగా కాకుండా స్కూల్లో చేర్పించి వారికి మంచి విద్యను అందించాలి అదేవిధంగా మంచి సాధకములుగా పనిముట్లుగా వారిని దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే మన పని కొన్ని దురాలవాట్లకు చెడు వ్యసనాలకు దూరముగా ఉంచుతూ రాబోయే రోజుల్లో మంచి సైనికులాగా మన పిల్లలను మనమే తీర్చిదిద్దవలసిన వారమై ఉన్నామని వారు తెలియజేశారు . రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఈ బాలలపై ఆధారపడి ఉందని అలాంటి పిల్లలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనదేనని వారు తెలియజేశారు వారిని మంచి యోధుల్లా తయారు చేసే బాధ్యత మనదేనని వారి ఆ విధంగా తీర్చిదిద్దాలని కొనియాడారు. నెహ్రూ కి చదువుపై మక్కువ పిల్లలు అంటే చాలా ఇష్టం అలాగే ఆయనకి రోజా పువ్వు అంటే ఇష్టం. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి