2023 సెప్టెంబర్ 9న నారా చంద్రబాబు నాయుడు అరెస్టును గుర్తుచేసుకుంటూ నిజం గెలిచింది కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాట్ల పృథ్వీరాజ్ నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం మురమళ్ల శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించా రు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా 53 కొవ్వొత్తులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా దాట్ల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు నిజమే గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు పోరాట స్ఫూర్తి కార్యకర్తలకు ఆదర్శమని అన్నారు.పగబట్టి చేశారు 53 రోజులు… చివరకు నిజం గెలిచింది అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

నిజం గెలిచింది కార్యక్రమాన్ని నిర్వహించిన టిడిపి సీనియర్ నాయకులు దాట్ల పృథ్వీరాజ్