Thursday, 10 September 2026
  • Home  
  • ఏఐటీయూసీ రాష్ట్ర కమిటి లో 5 గురికీ చోటు
- ఆదిలాబాదు

ఏఐటీయూసీ రాష్ట్ర కమిటి లో 5 గురికీ చోటు

ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీలో ఆదిలాబాద్ జిల్లా నుండి 5 గురికీ చోటు దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విలాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా దేవేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా రాజు, గోవర్ధన్, గంగయ్య లు ఎన్నికయ్యారు. వీరికి ఆదిలాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన బాధ్యతలతో కార్మికుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.