రాయదుర్గం పట్టణం మల్లాపురం లేఅవుట్లో మంజు అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ దేవానంద్ తెలిపారు. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడన్నాడు. ప్రేమ వ్యవహారంలో పెళ్లికి అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవానంద్ తెలిపారు.

ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఉరివేసుకొని మృతి