*పత్రికా ప్రకటన*
*===========*
💐🌹*స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS) 80వ వసంతాల వైభవోత్సవం పోస్టర్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా గారిచే ఆవిష్కరణ*🌹💐
*స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఏర్పడి 80 సంవత్సరాలు అయిన సందర్భంగా వసంతోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంఘ నాయకుల సమక్షంలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్టీయూ, కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా విద్యా వ్యవస్థ అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమని అన్నారు. *ఈనెల 27వ తారీఖున నాగోల్, హైదరాబాద్ నందు జరిగే సంఘ 80వ వసంత వేడుకలు* ఘనంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సాయి శివాని, జిల్లా అధ్యక్షులు నర్సిములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గోపాల్, జిల్లా కార్యదర్శులు క్రాంతి కిషోర్,నాగేంద్ర కుమార్, దాసప్ప, అనంతరెడ్డి, వెంక ట్రాములు తదితరులు పాల్గొన్నారు


