నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం నాజర్ తండా గ్రామంలో
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రథసారధి మారుమూల తండాలను గూడాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప మనసున్న మహారాజు, ప్రతి మారుమూల పల్లెకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల నీళ్లను అందించిన అపార భగీరథుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారికి ఈరోజు నాజితండ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదావత్ జ్యోతి బాలకిషన్ నాయక్ మరియు BRS గ్రామ పార్టీఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేసి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు బానోత్ శ్రీనివాస్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ కిరు నాయక్, మూడు ధంజ్య నాయక్, గ్రామ యువత అధ్యక్షుడు ఆంగోతు వెంకన్న,భాస్కర్,భూక్యా వాగ్య,దేవేందర్, దేవుల,బాలు,రమేష్,,మహిళ నాయకులు రంగమ్మ, స్వరూప, బేబీ తదితరులు పాల్గొన్నారు.



