వార్త ముఖ్యాంశాలు
- రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది వేములవాడ పట్టణ ఆటో యూనియన్ ఎన్నికల్లో సంద్రగిరి శ్రీనివాస్ విజయం సాదించారు.
- మొత్తం 1281 ఓట్లు పోలయ్యాయి.
- ఇందులో సంద్రగిరి శ్రీనివాస్ కు 743 ఓట్లు , సయ్యద్ ఉమర్ కు 532 ఓట్లు వచ్చాయి.
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
వేములవాడ పట్టణ ఆటో యూనియన్ ఎన్నికల్లో సంద్రగిరి శ్రీనివాస్ విజయం సాదించారు. మొత్తం 1281 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సంద్రగిరి శ్రీనివాస్ కు 743 ఓట్లు , సయ్యద్ ఉమర్ కు 532 ఓట్లు వచ్చాయి. 2 ఓట్లు చెల్లనివిగా, 4 ఓట్లు NOTA కు నమోదయ్యాయి. సయ్యద్ ఉమర్ పై సంద్రగిరి శ్రీనివాస్ 211 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.దీంతో ఆటో యునియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ,బోయినిపల్లి,గంగాధర ఆటో యూనియన్ సభ్యులు రాజు , రమేష్ , ఎల్లయ్య, వినోద్, పరుశురాం తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.