గ్రామంలో ఉన్న గుంతల సమస్య వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడిన కూడా గ్రామ పంచాయతి పాలకవర్గం సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని జిల్లా కలెక్టర్ మరియు ఎంపిడివో గారు…