రాజన్న సిరిసిల్ల
బోయినిపల్లి పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలం వేంకట్రాపల్లి లో గల రుసో కాలేజీలో రాజన్న సిరిసిల్ల పోలీసులు సైబర్ క్రైమ్ మోసాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు అనుమానాస్పద కాల్స్, మెసెజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసులు, సిఐ శ్రీనివాస్, ఎసై రమాకాంత్, కాలేజి ప్రిన్సిపాల్ డా. వెనెందర్, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


