స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా సీఐ ఎస్.శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా, మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఉపేక్షించేది లేదని, వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ గట్టిగా హెచ్చరించారు.

స్టేషన్ ఘన్‌పూర్ నూతన సీఐగా ఎస్.శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమన్న సీఐ