రాజన్న సిరిసిల్ల
పున్నమి ప్రతినిది రాధ కరుణాకర్
బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో నెల రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాపూర్ సబ్ స్టేషన్ నుండి వచ్చే కరెంటు తరచు ట్రిప్ అవుతుండడంతో మోటార్లు కాలిపోవడం, పంటలు ఎండి పోవడం జరుగుతుందని సోమవారం ప్రజావాణిలో ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ చిందం రమేష్, గంగారెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు వున్నారు.

విద్యుత్ కష్టాలు పరిష్కరించాలని ఏఈ కి వినతి పత్రం అందజేత
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది రాధ కరుణాకర్ బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో నెల రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాపూర్ సబ్ స్టేషన్ నుండి వచ్చే కరెంటు తరచు ట్రిప్ అవుతుండడంతో మోటార్లు కాలిపోవడం, పంటలు ఎండి పోవడం జరుగుతుందని సోమవారం ప్రజావాణిలో ఏఈ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ చిందం రమేష్, గంగారెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు వున్నారు.

