Monday, 7 September 2026
  • Home  
  • శేర్లింగంపల్లి నియోజకవర్గం:
- మేడ్చల్ – మల్కాజిగిరి

శేర్లింగంపల్లి నియోజకవర్గం:

సర్వే నెంబర్ 347 లో గల H. No. 4-36-100 అనే ఇంటికి అనుకోని వున్నా రోడ్ స్థలాన్ని కలిపి ఆ ఇంటిని వేరొకరికి అక్రమంగా అమ్మేసారు. అడిగితే అది వాళ్ళ స్థలమే అని చెబుతున్నారు. ఇందులో ఈ కాలనీ కొందరు పెద్దమనుషుల సహకారంతో కొనుక్కొని ఇపుడు 60 గజాల స్థలాన్ని 100 గజాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకోనారు. దీని వాళ్ళ రోడ్ no 9 రోడ్ స్థలాన్ని 40 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేపించుకున్నందుకు గల్లీ వాసులు మరియు కాలనీ వాసులు అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ కరెంటు స్థంభం వున్నా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా 40 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించడం అని ప్రశ్నిస్తున్నాను. కావున అధికారులు వెంటనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ని రద్దు చేయాల్సింది గా కోరుచున్నాను. Uploaded Video:

సర్వే నెంబర్ 347 లో గల H. No. 4-36-100 అనే ఇంటికి అనుకోని వున్నా రోడ్ స్థలాన్ని కలిపి ఆ ఇంటిని వేరొకరికి అక్రమంగా అమ్మేసారు. అడిగితే అది వాళ్ళ స్థలమే అని చెబుతున్నారు.
ఇందులో ఈ కాలనీ కొందరు పెద్దమనుషుల సహకారంతో కొనుక్కొని ఇపుడు 60 గజాల స్థలాన్ని 100 గజాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకోనారు.

దీని వాళ్ళ రోడ్ no 9 రోడ్ స్థలాన్ని 40 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేపించుకున్నందుకు గల్లీ వాసులు మరియు కాలనీ వాసులు అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ కరెంటు స్థంభం వున్నా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా 40 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించడం అని ప్రశ్నిస్తున్నాను.
కావున అధికారులు వెంటనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ని రద్దు చేయాల్సింది గా కోరుచున్నాను.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.