Monday, 7 September 2026
  • Home  
  • వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి
- అన్నమయ్య

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మద్దిన చంద్రమోహన్ గారు, సుమిత్ర గారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె విజయ ప్రసన్న వివాహ వేడుక పాత చిట్వేల్‌లోని శ్రీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మద్దిన చంద్రమోహన్ గారు, సుమిత్ర గారి ఆహ్వానం మేరకు వారి కుమార్తె విజయ ప్రసన్న వివాహ వేడుక పాత చిట్వేల్‌లోని శ్రీ వీరభద్రస్వామి వారి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.