Monday, 7 September 2026
  • Home  
  • పోలేరమ్మ జాతరలో రెండో రోజు ఘనంగా బోనాల పండుగ
- పల్నాడు

పోలేరమ్మ జాతరలో రెండో రోజు ఘనంగా బోనాల పండుగ

రాయవరం: తుమ్మెపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతరలో రెండో రోజు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను తలపై మోసుకుని పోలేరమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో కాపాడాలని, పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పోలేరమ్మ తల్లిని భక్తులు ప్రార్థించారు. దీంతో తుమ్మెపల్లి గ్రామం భక్తి సందడితో కళకళలాడింది. Uploaded Video:

రాయవరం: తుమ్మెపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతరలో రెండో రోజు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను తలపై మోసుకుని పోలేరమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో కాపాడాలని, పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పోలేరమ్మ తల్లిని భక్తులు ప్రార్థించారు. దీంతో తుమ్మెపల్లి గ్రామం భక్తి సందడితో కళకళలాడింది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.