Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

నరసరావుపేట పట్టణ ప్రజలకు ఈ నెల 22వ తేదీ నుంచి రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటి సరఫరా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నరసరావుపేట పట్టణ ప్రజలకు ఈ నెల 22వ తేదీ నుంచి రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటి సరఫరా

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు :*నరసరావుపేట పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక* *ఈ నెల 22వ తేదీ నుంచి రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటి సరఫరా* పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక.
  • ఈ నెల 22వ తేదీ నుంచి నరసరావుపేట పట్టణంలో రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటిని సరఫరా చేయనున్నట్లు నరసరావుపేట పురపాలక సంఘం ప్రకటించింది.
  • కావున పట్టణ ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అనవసరంగా నీటిని వృథా చేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

పల్నాడు :*నరసరావుపేట పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక*

*ఈ నెల 22వ తేదీ నుంచి రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటి సరఫరా*

 పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ నుంచి నరసరావుపేట పట్టణంలో రోజుకు ఒక పూట మాత్రమే మంచినీటిని సరఫరా చేయనున్నట్లు నరసరావుపేట పురపాలక సంఘం ప్రకటించింది.
కావున పట్టణ ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అనవసరంగా నీటిని వృథా చేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కమిషనర్, నరసరావుపేట పురపాలక సంఘం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *