రాజన్న సిరిసిల్ల
బోయినిపల్లి పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రావాణాను వెంటనే అరికట్టాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండయ్య ,నాయకులు డిమాండ్ చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి అక్రమాలను అరికట్టాలని కోరారు

- రాజన్న సిరిసిల్ల
అక్రమ మట్టి రావాణాపై ప్రజావాణిలో ఫిర్యాదు
రాజన్న సిరిసిల్ల బోయినిపల్లి పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రావాణాను వెంటనే అరికట్టాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండయ్య ,నాయకులు డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి అక్రమాలను అరికట్టాలని కోరారు

