Tuesday, 1 September 2026
  • Home  
  • *వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి ని అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు*
- విశాఖపట్నం

*వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి ని అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు*

విశాఖలోని మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరలింపు వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి మండిపడ్డారు. స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఆమెను పీఎం పాలెం పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.వీరితో పాటు,నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు ,తైనాల విజయకుమార్,శోభా హైమావతి,చింతలపూడి వెంకటరామయ్య,వైస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహణ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ ,ముఖ్య నాయకులు,సీనియర్ నాయకులుని కూడా అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలోని మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరలింపు వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి మండిపడ్డారు.
స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఆమెను పీఎం పాలెం పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.వీరితో పాటు,నియోజకవర్గ పరిశీలకులు పసుపులేటి బాలరాజు ,తైనాల విజయకుమార్,శోభా హైమావతి,చింతలపూడి వెంకటరామయ్య,వైస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహణ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ ,ముఖ్య నాయకులు,సీనియర్ నాయకులుని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.