संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
यादाद्री भुवनगिरि

ప్రమాద స్థలని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రమాద స్థలని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

खबर की मुख्य बातें

  • యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ప్రమాద స్థలని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు రేపటి నుండి ఎలాంటి షాప్ లొ మరియు లేబర్ లేకుండా చూడాలి అని భువనగిరి CI గారికి ఆదేశాలు…

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
ప్రమాద స్థలని పరిశీలించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు రేపటి నుండి ఎలాంటి షాప్ లొ మరియు లేబర్ లేకుండా చూడాలి అని భువనగిరి CI గారికి ఆదేశాలు జారీ చేసారు మరియు ప్రమాద హెచ్చరిక బోర్డు లొ ఏర్పాటు చెయ్యాలి అని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *